రేపట్నుంచి గ్రూప్-4 హాల్ టికెట్లు: పరీక్ష ఎప్పుడంటే?

2 years ago 4
ARTICLE AD
Telangana group 4 hall tickets will be released on June 24th. తెలంగాణ గ్రూప్ 4 నియామక పరీక్ష హాల్ టికెట్లను శనివారం(జూన్ 24) నుంచి జారీ చేయనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) తెలిపింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. మొత్తం 8180 గ్రూప్ 4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Read Entire Article