రేపు 52.31 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్..!!
2 years ago
5
ARTICLE AD
CM Jagan to release YSR Rythu Bharosa Funds at Pathikonda in Kurnool dist on 1st june, likely to react on TDP latest manifesto.ముఖ్యమంత్రి జగన్ రేపు (గురువారం) కర్నూల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.