రేవంత్ రెడ్డి! నీలా నేను చేయలేను: టీపీసీసీ చీఫ్‌పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

2 years ago 5
ARTICLE AD
Telangana BJP president Bandi Sanjay hits out at TPCC chief Revanth Reddy. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని చురకలంటించారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం తన వల్ల కాదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎలా నడుపుతున్నారో.. జానారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస
Read Entire Article