Revanth Reddy and YS Sharmila demands KCR should give tickets to sitting mla of brs party. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే.. సిట్టింగులందరికీ సీట్లివ్వాలన్నారు. అంతేగాక, కేసీఆర్ కూడా గజ్వేల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని.. అక్కడ కూడా తమ పార్టీనే గెలుస్తుందని ర