KTR hits out at Revanth Reddy for threatening calls to Dasoju Sravan. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఓ పోకిరీ చేతిలో పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్‌గా అభివర్ణించారు కేటీఆర్. బహిరంగంగా బెదిరింపులకు పాల్పడే వ్యక్తికి పార్టీని అప్పగించడం బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు.