రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్: ఖరీఫ్ సీజన్‌కు మద్దతు ధర పెంపు, వరికే అత్యధికం

2 years ago 5
ARTICLE AD
Cabinet Approved Increase MSP For Kharif Crops For Marketing Season 2023-24: paddy MSP to ₹2,183 per quintal. రైతులకు కేంద్రంలోని నరేంద్ర మోడ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం.. కనీస మద్దతు ధరలను బుధవారం పెంచింది. సాధారణ వరి క్వింటాల్‌కు 143 రూపాయల మేర పెంచిన కేంద్రం.. ధర రూ.2,183గా నిర్ణయించింది.
Read Entire Article