రైలు దూసుకొస్తున్నా.. పరుగెత్తుకుంటూ వెళ్లి, వ్యక్తిని కాపాడిన లేడీ కానిస్టేబుల్ (వీడియో)

2 years ago 5
ARTICLE AD
West Bengal: RPF lady constable saves man from track in seconds before train arrives. రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని చివరి క్షణంలో కాపాడింది రైల్వే మహిళా కానిస్టేబుల్. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పూర్వ మేదినిపూర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజీ వైరల్‌గా మారింది. దీంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Entire Article