Bandi Sanjay meets railway minister ashwini vaishnav. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ బుధవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్.. అశ్విని వైష్ణవ్ కార్యాలయానికి వెళ్లారు. కాజిపేట(హసన్‌పర్తి) నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని రైల్వే మంత్రిని కోరారు.