CBI files case against Rolls Royce, its executives. శిక్షణ విమానాల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలపై బ్రిటీష్ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ రోల్స్ రాయిస్(Rolls Royce), ఆ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. భారత నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల కోసం హాక్ 115 అడ్వాన్స్ జెట్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ.