లెక్క పక్కాగా.: హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాలపై కీలక భేటీ, రెడీగా ఉన్నారా? అంటూ జేపీ నడ్డా
2 years ago
7
ARTICLE AD
Hyderabad: JP Nadda met with bjp leaders of southern states, key decisions. దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీ బలోపేతం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.