వర్షంలో బండి ఆగిందా, కాల్ చేయండి - హైదరాబాద్ లో వర్షం అప్డేట్స్..!!
2 years ago
5
ARTICLE AD
Heavy Rains alert for Hyderabad City, Reservoirs lover flows, Traffic Police advisory. హైదరాబాద్‌లో రాత్రి నుంచి గ్యాప్ లేకుండా వాన దంచికొడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి.