వాకింగ్ చేస్తూ వెళుతున్న మహిళలను డీకొట్టిన కారు: ఇద్దరు మృతి, గగుర్పొడిచే వీడియో

2 years ago 6
ARTICLE AD
Hyderabad: Bandlaguda car accident, two women killed. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ జాగీర్ వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసింది.
Read Entire Article