వాలంటీర్ల సేవలకు ప్రత్యేక గుర్తింపు - సీఎం జగన్ కీలక నిర్ణయం..!!
2 years ago
7
ARTICLE AD
CM Jagan to participate in Volunteer ki vandana facilitaion at Vijawayada today, likely to announce more decisions. వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా విజయవాడలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటున్నారు.