వాలంటీర్లను అరెస్టు చేస్తే ఉరేసుకుంటా ? పవన్ కు వైసీపీ మంత్రి హెచ్చరిక
2 years ago
6
ARTICLE AD
ap minister karumuri nageswararao on today threatens to hang himself if any volunteer arrested in the state.
ఏపీలో వాలంటీర్లను అరెస్టు చేసి జైలుకు పంపితే తాను ఉరేసుకుంటానని వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు.