Navodaya school students electric shock in paleru, khammam; one died. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం పాలేరులో విషాద ఘటన చోటు చేసుకుంది. పాలేరులోని నవోదయ పాఠశాలలో విద్యుత్ షాక్‌తో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో విద్యార్థి బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.