infant dead after nurses did operation to a pregnant in Suryapet district. సూర్యపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ రాలేదని నర్సులు చేసిన కాన్పు వికటించి ఓ శిశువు మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం వెంకట రామాపురానికి చెందిన మానసకు కాన్పు కోసం ఆస్పత్రిలో చేర్చారు.