విషాదం: నిద్రిస్తున్న చిన్నారిపైనుంచి వెళ్లిన కారు, పసిపాప మృతి

2 years ago 4
ARTICLE AD
Car ran over a child, who is sleeping at building parking place, in Hyderabad. ఉపాధి కోసం ఓ కుటుంబం కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ ఆ కుటుంబం జీవిస్తోంది. ఈ క్రమంలో కూలీ పనుల్లో నిమగ్నమైన తల్లి.. తన కూతురు నిద్రపోవడంతో ఓ భవనం పార్కింగ్ ప్లేస్‌లో ఖాళీగా ఉన్న స్థలంలో పడుకోబెట్టింది. అయితే, కాసేపటికే ఓ కారు ఆ చిన్నారిపైనుంచి వెళ్లింది.
Read Entire Article