A woman commits with her three children, suicide in Rajanna Sircilla district. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలతో ఓ తల్లి మిడ్ మానేరు జలాశయంలోకి దూకింది. ఈ ఘటనలు నలుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.