వెంకయ్య శిష్యుడి పగ్గాలకు బ్రేక్ - అడ్డుకుందెవరు, ఢిల్లీ ట్విస్ట్..!!
2 years ago
7
ARTICLE AD
BJP Hi command appointes Purandeswari as AP Praty Chief, venkaiahnaidus aide satyakumar ignored for the post.ఏపీలో బీజేపీ అధ్యక్ష మార్పు వెనుక కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. 2018లో బీజేపీతో తెగిపోయిన పొత్తు బంధాన్ని తిరిగి కొనసాగించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి.