వెంకయ్యనాయుడుకు అరుదైన గౌరవం - న్యూజెర్సీ సెనేట్ లో తీర్మానం..!!
2 years ago
5
ARTICLE AD
New Jersy Senate honoured Venkaiah Naidu by the joint legislative resolution in his public service and leadership. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరో అరుదైన గౌరవం లభించింది. సేవలను ప్రశంసిస్తూ అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్ర జనరల్ అసెంబ్లీ, సెనేట్లో సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.