వెదర్ అలర్ట్: ఐదు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
2 years ago
5
ARTICLE AD
weather alert: next five days heavy rains in telangana districts. రానున్న ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో బయటకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.