వెదర్ అలర్ట్: రెండ్రోజులపాటు ఈ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులు

2 years ago 4
ARTICLE AD
weather alert: next two days heatwave in telangana districts. రుతుపవనాలు ఆలస్యమవుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మరికొన్ని రోజులపాటు ఈ ఎండలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ రెండు రోజులపాటు తీవ్ర వడగాలలు వీస్తాయని హెచ్చరించింది.
Read Entire Article