వెలుగుచూసిన మరో ఘోరం: ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక దాడి
2 years ago
6
ARTICLE AD
2 Women Paraded Naked, Gangraped Amid Manipur Violence; Video surfaced. మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా, ఆ రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు గిరిజన సంఘం ఆరోపించింది.