Telangana Police warns to be careful with thefts in summer vacations. In order to make people aware of the precautions to be taken on thefts while going to the summer vacations. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పించడం కోసం చోరీల నివ