Supreme Court dismisses the ED appeal against HC Order allowing Bharathi Reddy to replace attaed assets with FDs. ఈడీ జప్తు చేసిన ఆస్తులకు ప్రత్యామ్నాయంగా వాటికి సమాన విలువైన నగదు డిపాజిట్లు సమర్పించేందుకు వైఎస్ భారతికి అనుమతిస్తూతెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం కొట్టివేసింది.