వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు: ఎందుకంటే?

2 years ago 5
ARTICLE AD
Case filed on YS Sharmila in Banjara Hills police station. వైయస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రెస్‌మీట్, సోషల్ మీడియాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీని దూషిస్తూ మాట్లాడారని ఆ పార్టీ నేత నరేందర్ యాదవ్ మే 16వ తేదీన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Entire Article