"వ్యూహం" పై ఆర్జీవీకి కాంగ్రెస్ వార్నింగ్ - బట్టలూడదీసి కొడతాం, ఖబడ్దార్..!!
2 years ago
5
ARTICLE AD
APCC Chief Gidugu Rudra Raju serious warning for director Ram Gopal Varam on Vyooham movie. వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మకు కాంగ్రెస్ నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా ఆర్జీవీ తీస్తున్న వ్యూహం టీజర్ కు విశేష స్పందన వచ్చింది.