శోభనం రాత్రే నవదంపతులు మృతి: ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు! ఇదే కారణమా?

2 years ago 6
ARTICLE AD
newly married couple died on their first night with heart attack, in Uttar Pradesh. మూడు ముళ్లబంధంతో ఒక్కటైన ఓ యువ జంటకు తొలి రాత్రే చివరి రోజైంది. శోభవనం రోజు రాత్రి నవదంపతులకు ఒకేసారి గుండెపోటు రావడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో అప్పటి వరకు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రెయిచ్ జిల్లాల
Read Entire Article