శ్రీవారి సేవ, దర్శనం టికెట్ల కోసం కౌంటర్లకు అవసరం లేదు - కొత్త విధానం అమలు..!!
2 years ago
6
ARTICLE AD
TTD Announces good news for Tirumala Devotees, pay link sms will be rach out to the off line ticket devotees.తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది.