షాకింగ్ వీడియో: ఒక్కసారిగా గంగా నదిలో కుప్పకూలిపోయిన కేబుల్ బ్రిడ్జి

2 years ago 5
ARTICLE AD
Under construction Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses; Caught On Tape. బీహార్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఓ తీగల వంతెన(కేబుల్ బ్రిడ్జి) ఒక్కసారిగా నదిలో కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఖగారియా జిల్లాలో గంగా నదిపై అగువాని సుల్తాన్‌గంజ్ గంగా పేరుతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ఒక్కసారిగా నదిలో కూలిపోయింది. ఈ వంతెనకు ఇలా కూలిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
Read Entire Article