షామీర్‌పేట్ కాల్పులు: ఆ వ్యక్తిని నేను కాదంటూ ‘కార్తీక దీపం’ ఫేం మనోజ్ క్లారిటీ

2 years ago 5
ARTICLE AD
air gun fired in Shamirpet in Hyderabad: I am not that Man, says TV actor Manoj. హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ దాస్‌పై మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన సిద్ధార్థ అక్కడ్నుంచి తప్పించుకుని శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, కాల్పులు జరిపిన మనోజ్.. పలు టీవీ సీరియళ్లలో నటించాడంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో టీవీ సీరియల్స్‌లో నటించిన మనోజ్ వి
Read Entire Article