సాక్షి మలిక్: రైల్వే ఉద్యోగంలో తిరిగి చేరా, లైంగిక వేధింపులపై పోరాటం కొనసాగిస్తా

2 years ago 4
ARTICLE AD
తాను ఆందోళన నుంచి తప్పుకుంటున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను సాక్షి మలిక్ తప్పుబట్టారు. తానేకాదు, ఆందోళనకు దిగిన ఏ ఒక్క రెజ్లర్ కూడా వెనక్కి తగ్గరని ఆమె తన ట్వీట్లో స్పష్టం చేశారు.
Read Entire Article