Telangana CM KCR and minister KTR, Harish Rao tributes to saichand. తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళుర్పించారు. గుర్రంగూడలోని నివాసానికి వెళ్లిన కేసీఆర్.. సాయిచంద్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు సీఎం కేసీఆర్. సాయిచంద్ భార్య, పిల్లలు కేసీఆర్ కాళ్లపై పడి రోదించారు.