Doesn't have rice: Setback for Karnataka from telangana government. కర్ణాటక రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది.
అన్న భాగ్య పథకానికి కర్ణాటకకు ఇవ్వడానికి సరిపడా బియ్యం స్టాక్‌లో లేవని తెలంగాణాలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.