2.5 KG gold robbery in a jewellery shop in Secunderabad Monda Market: police searching for that fake IT officers. ఎప్పుడూ రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఐటీ అధికారులమంటూ వచ్చిన కొందరు దుండగులు.. హర్ష జ్యువెలరీ దుకాణంలో రూ. 2.5 కిలోల బంగారం దోచుకుని పరారయ్యారు. ఆ తర్వాత దుకాణ యజమాని ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్న