సినిమాల్లోకి ఎంఎస్ ధోనీ: తన మూవీతోనే ఎంట్రీ!

2 years ago 6
ARTICLE AD
Is MS Dhoni making silver screen debut in his production movie. క్రికెట్ ప్రపంచంలో తన ప్రత్యేకతను చాటుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఇప్పుడు పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతూ రాణిస్తున్నారు. ఇప్పటికే సినిమా నిర్మాణ సంస్థను కూడా ఆయన ప్రకటించారు. ఈ సంస్థలో రూపొందిన తొలి చిత్రం ‘లెట్స్ గెట్ మ్యారీడ్(LGM)’ విడుదలకు కూడా సిద్ధమైంది.
Read Entire Article