సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురికి తీవ్రగాయాలు: ఆరుగురి పరిస్థితి విషమం
2 years ago
6
ARTICLE AD
cylinder blast in a house in Domalguda, Hyderabad: seven family members severely injured. బోనాల పండగ సందర్భంగా పిండి పంటలు చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు హుటాహుటిన వారిని మంటల నుంచి కాపాడి ఆస్పత్రులకు తరలించారు.