సీఎం జగన్ ఇమేజ్ కు హైప్, ఢిల్లీ నేతలకు తప్పలేదు - ఆ ఇద్దరికీ షాక్..!!
2 years ago
7
ARTICLE AD
CM Jagan image skyrocketing with centres real time numbers , oppositions in trap.ఏపీలో ఎన్నికల వ్యూహాలు పైకి కనిపించినంత సులభంగా లేవు. పొత్తుల లెక్కల వెనుక అనేక ఎత్తులు ఉన్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన కలవటం ఖాయమైనా, బీజేపీ పాత్ర స్పష్టం కావటం లేదు.