సీఎం జగన్ చేతికి చంద్రబాబు అస్త్రం - ఎన్నికల వేళ సెల్ఫ్ గోల్..!!
2 years ago
4
ARTICLE AD
Chandra babu manifesto for next Elections becoming weapon for CM Jagan, now the total election campagin roming around Welfare. టీడీపీ అధినేత చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారా. మహానాడు వేదికగా చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. జగన్ రూటే కరెక్ట్ అంటూ పరోక్షంగా సర్టిఫికెట్ ఇచ్చేసారు