Odisha's Naveen Patnaik has become the second-longest-serving Chief Minister of any Indian state. Patnaik, who has been in power for more than 23 years, overtakes West Bengal's Jyoti Basu. దేశంలో అత్యధిక కాలం సీఎం పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసును ఆయన వెనక్కి నెట్టారు.