సుప్రీంకోర్టు జడ్జిగా తెలుగు వ్యక్తి జస్టిస్ భట్..!!
2 years ago
5
ARTICLE AD
Justice Venkata Narayana Bhat appointed as Supreme Court Judge, he from Madanapalle in Chittor Dist. సుప్రీంకోర్టులో మరో తెలుగు వ్యక్తి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏపీలోని మదనపల్లెకు చెందిన న్యాయమూర్తి వెంకట నారాయణ భట్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు.