సెటిలర్స్ కు ప్రాధాన్యం - సినీ ఇండస్ట్రీకి భరోసా, కాంగ్రెస్ కొత్త స్కెచ్..!!
2 years ago
6
ARTICLE AD
T congress Foucs on settlers in the state and Cine industry to get support in next Elections.కాంగ్రెస్ ఇప్పుడు కొత్త వ్యూహం సిద్దం చేస్తోంది. సెటిలర్స్ కు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇదే సమయంలో సినీ పరిశ్రమ సమస్యలపైన కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు.