స్పెర్మ్ డొనేషన్: ఆమె ముగ్గురు నాన్నల బిడ్డ...థ్రిల్లర్‌ను మరిపించే స్టోరీ
2 years ago
5
ARTICLE AD
అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న ఈవ్ స్పెర్మ్ డొనేషన్ ద్వారా పుట్టానని తెలిసింది. అయితే ఆ తర్వాత తన అసలు తండ్రి ఎవరనే ఉత్సుకతతో పాటు ఆమె కొన్ని షాకింగ్ నిజాలను తెలుసుకోవల్సి వచ్చింది.