హాలీవుడ్ రేంజ్‌లో ప్రభాస్ ప్రాజెక్ట్ కె గ్లింప్స్: గూస్ బంప్స్ తెప్పించేలా, టైటిల్ ఇదే

2 years ago 6
ARTICLE AD
prabhas' project k Title kalki first glimpse in hollywood range. సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కే (Project K) గ్లింప్స్ వచ్చేసింది. అంతేగాక, ఈ చిత్రానికి అసలైన టైటిల్ కూడా రివీల్ చేశారు. అదే ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD). అద్భుతమైన విజువల్స్‌తో హాలీవుడ్ సినిమాను తలపించేలా గ్లింప్స్ ఆకట్టుకుంది.
Read Entire Article