హిందూజ గ్రూప్ ఛైర్మన్ ఎస్పీ హిందూజ లండన్‌లో కన్నుమూత

2 years ago 8
ARTICLE AD
Hinduja Group Chairman SP Hinduja Passes Away At 87, In London. హిందూజ గ్రూప్ ఛైర్మన్ శ్రీచంద్ పర్మానంద్ హిందూజ(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. కాగా, హిందూజ నలుగురు సోదరులలో ఈయనే పెద్దవారు.
Read Entire Article