హిట్ నుంచి సూపర్ హిట్: ప్రధాని మోడీ ‘తొలి’ పాలసీని ప్రశంసించిన నేపాల్ ప్రధాని ప్రచండ
2 years ago
4
ARTICLE AD
Hit to Superhit, Modi on nepal relationship: Nepal PM Prachanda Lauds Indian PM's 'Neighbourhood First' Policy, Opening More Air Routes, Resolve Boundary Dispute. భారత్-నేపాల్ మధ్య సంబంధాలను హిమాలయాలంత ఉన్నతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సరిహద్దు సమస్యలతోపాటు అనేక అంశాల పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు.