Primitive signs found at Jubilee hills in hyderabad. తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఆది మానవుడి ఆనవాళ్లు వెలుగుచూశాయి. వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ హైదరాబాద్ మహానగరంలో రాతియుగపు ఆనవాళ్లు లభించాయి. ఎక్కువగా సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలోని బీఎన్ఆర్ హిల్స్‌లోని తాబేలు గుండు ప్రాంతంలో ఈ ఆనవాళ్లు లభించడం పురవాస్తు శాఖ అధికారులను కూడా ఆశ్యర్యానికి గురిచేశాయి.