హైదరాబాద్ నైట్ క్లబ్‌లో వన్య ప్రాణుల కలకలం: వీడియోలు వైరల్, యజమాని అరెస్ట్

2 years ago 5
ARTICLE AD
A Night club in Hyderabad displays exotic animals, videos go viral; owner arrested. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జోరా పబ్(నైట్ క్లబ్) యజమాని వినయ్ రెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పబ్‌లో వన్యప్రాణులను వినయ్ రెడ్డి ప్రదర్శించిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వన్య ప్రాణులను పెట్టి పబ్ నడుపుతుండటం, వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు చ
Read Entire Article