హైదరాబాద్.. బెంగళూరును దాటేసింది: సక్సెస్ ఫుల్ స్టేట్ తెలంగాణ అంటూ కేటీఆర్

2 years ago 6
ARTICLE AD
Hyderabad suprasses Bengaluru city in IT employees recruitment: KTR. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్‌లో సక్సెస్‌‌ఫుల్ స్టార్టప్ తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకెళ్తోందన్నారు.
Read Entire Article