హైదరాబాద్ మెట్రో షాకింగ్ నిర్ణయం: ఇక స్టేషన్లలో ఆ ఛార్జీలు కూడా వసూలు

2 years ago 5
ARTICLE AD
Hyderabad Metro Rail: User charges introduced for using toilets at select stations. హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులకు షాకిచ్చింది. ఇకపై మెట్రో రైల్వే స్టేషన్లలోని టాయిలెట్లను ఉపయోగించుకోవాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందే. ఎందుకంటే, మెట్రో రైల్ యాజమాన్యం ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
Read Entire Article